సమాజంలో ఈ కుల మత వర్గ భేదాలు పోవాలి అంటే కొత్త చట్ | తెలుగు అభిప్రాయం

"సమాజంలో ఈ కుల మత వర్గ భేదాలు పోవాలి అంటే కొత్త చట్టాలు తేస్తెనో, మనుషులు మారితెనో పోవు అవసరం మనిషికి అవసరం అనేది తనని ఎంత కిందకీ అయినా దిగజారుస్తుంది... మనిషి రక్తానికి కోపం,పౌరుషం తో పాటు ప్రేమ, ఆప్యాయత కూడా వున్నాయి కులం కోసం రక్త సంబంధాలు అయినా వదులుకుంటారు కానీ రక్తం కోసం కులాలని పట్టించుకోరు అందుకే ఏ కులము వాడి రక్తం వాడికే ఇస్తే ఆ రక్తం కోసం అయినా వేరే కులం వాడిని ఆశ్రయిస్తారు ©Srinu rockS786"

 సమాజంలో ఈ కుల మత వర్గ భేదాలు పోవాలి అంటే కొత్త చట్టాలు తేస్తెనో, మనుషులు మారితెనో పోవు
 అవసరం మనిషికి అవసరం అనేది తనని ఎంత కిందకీ అయినా దిగజారుస్తుంది...
మనిషి రక్తానికి కోపం,పౌరుషం తో పాటు ప్రేమ, ఆప్యాయత కూడా వున్నాయి
కులం కోసం రక్త సంబంధాలు అయినా వదులుకుంటారు కానీ రక్తం కోసం కులాలని పట్టించుకోరు అందుకే ఏ కులము వాడి రక్తం వాడికే ఇస్తే ఆ రక్తం కోసం అయినా వేరే కులం వాడిని ఆశ్రయిస్తారు

©Srinu rockS786

సమాజంలో ఈ కుల మత వర్గ భేదాలు పోవాలి అంటే కొత్త చట్టాలు తేస్తెనో, మనుషులు మారితెనో పోవు అవసరం మనిషికి అవసరం అనేది తనని ఎంత కిందకీ అయినా దిగజారుస్తుంది... మనిషి రక్తానికి కోపం,పౌరుషం తో పాటు ప్రేమ, ఆప్యాయత కూడా వున్నాయి కులం కోసం రక్త సంబంధాలు అయినా వదులుకుంటారు కానీ రక్తం కోసం కులాలని పట్టించుకోరు అందుకే ఏ కులము వాడి రక్తం వాడికే ఇస్తే ఆ రక్తం కోసం అయినా వేరే కులం వాడిని ఆశ్రయిస్తారు ©Srinu rockS786

#NoCaste

People who shared love close

More like this

Trending Topic