తెల్లని మీగడ కమ్మదనం అమ్మ ప్రేమ తియ్యదనం నిండు | తెలుగు కవిత్వం Video

" తెల్లని మీగడ కమ్మదనం అమ్మ ప్రేమ తియ్యదనం నిండు వెన్నెల చల్లదనం అమ్మ ఒడిన వెచ్చదనం చల్లని గాలి హాయిదనం అమ్మ పాట స్వచ్ఛదనం ©BUNNY "

తెల్లని మీగడ కమ్మదనం అమ్మ ప్రేమ తియ్యదనం నిండు వెన్నెల చల్లదనం అమ్మ ఒడిన వెచ్చదనం చల్లని గాలి హాయిదనం అమ్మ పాట స్వచ్ఛదనం ©BUNNY

#amma #Love #kavithalu

People who shared love close

More like this

Trending Topic