#NojotoVideoUpload సైకిల్ పై వెళ్లే వాడికి కారులో | తెలుగు జీవిత కథ &a

"#NojotoVideoUpload"

సైకిల్ పై వెళ్లే వాడికి కారులో వెళ్ళాలనే ఆశ |
కారులో వాడికి ఫ్లైట్ లో వెళ్ళాలనే ఆశ |
ఫ్లైట్ లో వెళ్ళేవాడికి సొంత ఫ్లైట్ ఉండాలని ఆశ |
ఇలా #ఆశ అంతం లేనిది అంతులేనిది
కాబట్టి
#మనిషి ఎప్పుడూ ఆశతో ఆశ #జీవుడే
#సూర్యసముద్రససుర
#శుభసాయంత్రం⛅

People who shared love close

More like this

Trending Topic