నువ్వు ఎంత ప్రతిష్ట కలిగిన వంశంలో పుట్టావు అని కాద | తెలుగు చరిత్ర మరి

"నువ్వు ఎంత ప్రతిష్ట కలిగిన వంశంలో పుట్టావు అని కాదు నీకు గౌరవం లభించేది నువు పుట్టాక నీ నడవడిక వలన నీ వంశం ఎంత కీర్తి సంపాదించింది అన్న దాని బట్టి నీకు గౌరవం లభిస్తుంది.. 6వ శతాబ్దంలో ఏర్పడిన షోడశమహజనపదాల వంశాలలో నందవంశం చివరిరాజు అయిన ధననందుడుని సంహరించింది గొప్ప చరిత్ర కలిగిన వంశంలో పుట్టిన రాజు కాదు ఒక యాదవ వంశానికి చెందిన ఒక కాపరి అతనే మౌర్యచంద్రగుప్తుడు.తన వల్ల మౌర్య సామ్రాజ్యం దక్షిణ భారత దేశం అంతటా కీర్తింపబడింది... నీకు కీర్తి ప్రతిష్టలు నీ వంశం బట్టి రావు నీ గుణం బట్టి వస్తాయి... ©Srinu rockS786 "

నువ్వు ఎంత ప్రతిష్ట కలిగిన వంశంలో పుట్టావు అని కాదు నీకు గౌరవం లభించేది నువు పుట్టాక నీ నడవడిక వలన నీ వంశం ఎంత కీర్తి సంపాదించింది అన్న దాని బట్టి నీకు గౌరవం లభిస్తుంది.. 6వ శతాబ్దంలో ఏర్పడిన షోడశమహజనపదాల వంశాలలో నందవంశం చివరిరాజు అయిన ధననందుడుని సంహరించింది గొప్ప చరిత్ర కలిగిన వంశంలో పుట్టిన రాజు కాదు ఒక యాదవ వంశానికి చెందిన ఒక కాపరి అతనే మౌర్యచంద్రగుప్తుడు.తన వల్ల మౌర్య సామ్రాజ్యం దక్షిణ భారత దేశం అంతటా కీర్తింపబడింది... నీకు కీర్తి ప్రతిష్టలు నీ వంశం బట్టి రావు నీ గుణం బట్టి వస్తాయి... ©Srinu rockS786

#HUmanity

People who shared love close

More like this

Trending Topic