కలువల రూపం నీది కవ్వించే స్నేహం నీది ఎడతెగని బంధం | తెలుగు Wishes Vide

"కలువల రూపం నీది కవ్వించే స్నేహం నీది ఎడతెగని బంధం నీది ఎప్పుడు అలరించే ఆహ్లాదం నీది మా నవ్వుల తోరణాలలో విరబూసే పువ్వులా నువ్వేప్పుడు మాకు ఇలా ఆనందాన్ని పంచాలని కోరుతూ జన్మదిన శుభాకాంక్షలు మిత్రమా ©Reddy Awesome "

కలువల రూపం నీది కవ్వించే స్నేహం నీది ఎడతెగని బంధం నీది ఎప్పుడు అలరించే ఆహ్లాదం నీది మా నవ్వుల తోరణాలలో విరబూసే పువ్వులా నువ్వేప్పుడు మాకు ఇలా ఆనందాన్ని పంచాలని కోరుతూ జన్మదిన శుభాకాంక్షలు మిత్రమా ©Reddy Awesome

birthday

People who shared love close

More like this

Trending Topic