hanuman jayanti 2024 సహనం‌ ఓపిక ఉన్నాయని చేతకానితన | తెలుగు Quote

"hanuman jayanti 2024 సహనం‌ ఓపిక ఉన్నాయని చేతకానితనం అనుకోకు... ఎన్ని కుట్రలు చేస్తున్నా ఎన్ని తంత్రాలు చేస్తున్నా స్పందించలేదు అంటే అమాయకత్వం అనుకోకు... నిన్ను సమూలంగా మట్టి అంటకుండా సమాధికి పంపించడమూ తెలుసు... సింహంలా గర్జించి వేటాడటమూ తెలుసు... కానీ నేను పాటించే నియమం, ధర్మం, నిజాయితీ నీ గురించి ఆలోచనలని కూడా ఆపేస్తుంది.... ప్రశాంతంగా ఉన్న వారిని గెలకకండి... ©Uday‌(Unique Ultimate Unlimited)"

 hanuman jayanti 2024 సహనం‌ ఓపిక ఉన్నాయని చేతకానితనం అనుకోకు... ఎన్ని కుట్రలు చేస్తున్నా ఎన్ని తంత్రాలు చేస్తున్నా స్పందించలేదు అంటే అమాయకత్వం అనుకోకు... నిన్ను సమూలంగా మట్టి అంటకుండా సమాధికి పంపించడమూ తెలుసు... సింహంలా గర్జించి వేటాడటమూ తెలుసు...  కానీ నేను పాటించే నియమం, ధర్మం, నిజాయితీ నీ గురించి ఆలోచనలని కూడా ఆపేస్తుంది.... ప్రశాంతంగా ఉన్న వారిని గెలకకండి...

©Uday‌(Unique Ultimate Unlimited)

hanuman jayanti 2024 సహనం‌ ఓపిక ఉన్నాయని చేతకానితనం అనుకోకు... ఎన్ని కుట్రలు చేస్తున్నా ఎన్ని తంత్రాలు చేస్తున్నా స్పందించలేదు అంటే అమాయకత్వం అనుకోకు... నిన్ను సమూలంగా మట్టి అంటకుండా సమాధికి పంపించడమూ తెలుసు... సింహంలా గర్జించి వేటాడటమూ తెలుసు... కానీ నేను పాటించే నియమం, ధర్మం, నిజాయితీ నీ గురించి ఆలోచనలని కూడా ఆపేస్తుంది.... ప్రశాంతంగా ఉన్న వారిని గెలకకండి... ©Uday‌(Unique Ultimate Unlimited)

People who shared love close

More like this

Trending Topic