Vishnu Bhagwan చెరగని ముద్ర " ఉదయించే సూర్యుడికే | తెలుగు కవిత్వం

"Vishnu Bhagwan చెరగని ముద్ర " ఉదయించే సూర్యుడికే తప్పలేదు కారు మబ్బుల్లాంటి చీకట్లని చీల్చుకుంటూ జగత్తుకు వెలుగు రేఖలు ప్రసరింపచేయడంలో. అలానే మనిషికి అంతే ఓ మంచి పని చేసేటప్పుడు ఎన్నో అవమానాలు, ఎన్నో అడ్డంకులు , ఎన్నో అవహేళనలు " మన "అనుకునే మనుషుల నుండి ఎదురవుతుంటాయి. వాటిని కాలికి అంటిన దుమ్ములాగ దులుపుకోవాలే కాని, శరీరానికి అంటించుకోకుండా చేసుకుంటూ పోవాలంతే ..!! ✒..జి. కె. నారాయణ (లక్ష్మి శ్రీ) ©GK. Narayana "

Vishnu Bhagwan చెరగని ముద్ర " ఉదయించే సూర్యుడికే తప్పలేదు కారు మబ్బుల్లాంటి చీకట్లని చీల్చుకుంటూ జగత్తుకు వెలుగు రేఖలు ప్రసరింపచేయడంలో. అలానే మనిషికి అంతే ఓ మంచి పని చేసేటప్పుడు ఎన్నో అవమానాలు, ఎన్నో అడ్డంకులు , ఎన్నో అవహేళనలు " మన "అనుకునే మనుషుల నుండి ఎదురవుతుంటాయి. వాటిని కాలికి అంటిన దుమ్ములాగ దులుపుకోవాలే కాని, శరీరానికి అంటించుకోకుండా చేసుకుంటూ పోవాలంతే ..!! ✒..జి. కె. నారాయణ (లక్ష్మి శ్రీ) ©GK. Narayana

#vishnubhagwan

People who shared love close

More like this

Trending Topic