గతం చేసిన గాయంలో గమ్యం లేకుండా గాయపడి ఉండిపోకు... | తెలుగు Video

"గతం చేసిన గాయంలో గమ్యం లేకుండా గాయపడి ఉండిపోకు... వదిలేసి వెళ్లిన వారికి వెన్నులో వణుకు పుట్టేలా నిన్ను నువ్వు మార్చుకో... నిన్ను మరిచిన మనుషులు మదిలో మదనపడేలా.. మలినంలేని నీ మంచితనంతో ముందుకు సాగిపో.. గమనం ఆపకు గమ్యం చేరేంతవరకు...! పయనం మానకు శిఖరం తాకెంతవరకు...! ©Avinash Garnepudi "

గతం చేసిన గాయంలో గమ్యం లేకుండా గాయపడి ఉండిపోకు... వదిలేసి వెళ్లిన వారికి వెన్నులో వణుకు పుట్టేలా నిన్ను నువ్వు మార్చుకో... నిన్ను మరిచిన మనుషులు మదిలో మదనపడేలా.. మలినంలేని నీ మంచితనంతో ముందుకు సాగిపో.. గమనం ఆపకు గమ్యం చేరేంతవరకు...! పయనం మానకు శిఖరం తాకెంతవరకు...! ©Avinash Garnepudi

#Journey #Life

People who shared love close

More like this

Trending Topic