lovefingers నూటొక్క మంది కౌరవులు,ఐదుగురు పాండవులు, | తెలుగు Quotes Vid

"lovefingers నూటొక్క మంది కౌరవులు,ఐదుగురు పాండవులు, కృష్ణుడు, కర్ణుడు ఇంకెందరో మహారధులు.. అయినా ఆగలేదు కురుక్షేత్రం చెప్పక తప్పలేదు అబద్ధం లాంటి నిజం... అశ్వథ్థామ హతః కుంజరహ!!! చెప్పింది నిజమే అయినా పరిస్థితి రీత్యా అబద్ధంలా అనిపిస్తుంది.... ©Avinash Garnepudi "

lovefingers నూటొక్క మంది కౌరవులు,ఐదుగురు పాండవులు, కృష్ణుడు, కర్ణుడు ఇంకెందరో మహారధులు.. అయినా ఆగలేదు కురుక్షేత్రం చెప్పక తప్పలేదు అబద్ధం లాంటి నిజం... అశ్వథ్థామ హతః కుంజరహ!!! చెప్పింది నిజమే అయినా పరిస్థితి రీత్యా అబద్ధంలా అనిపిస్తుంది.... ©Avinash Garnepudi

#lovefingers #Truth #Fact #False

People who shared love close

More like this

Trending Topic