tags

New emotions meaning in telugu Status, Photo, Video

Find the latest Status about emotions meaning in telugu from top creators only on Nojoto App. Also find trending photos & videos about emotions meaning in telugu.

  • Latest
  • Popular
  • Video

Deep meaning...

90 View

#ప్రేమ #teluguquotes #Emotions #feelings #proposal
#ఆలోచనలు

tollywood heroines remuneration,heroines remuneration,heroines remuneration in tollywood,telugu heroines remuneration,remuneration of telugu

153 View

#Meaning #Quotes #Holi

#Holi #Meaning

153 View

#teluguquotes #Emotions #feelings #Quotes #Telugu #Death  చల్లని స్పర్శ,
మనం పుట్టగానే,
ఏమో ఆ చల్లదనం,
ఎదురు చూపుల్లా        బలమేమో!!
గగనపు  జాగ్రత్త,
భద్రంగా ముందుకి     వెళ్లాలనేమో!!


ఏవో పదాలు,            ఏవో రాతలు,
పరుగులు              తీసి       మరి,
జీవితాన్ని       నేర్పుతాయనేమో!!
          ఆకాశాలలను తాకే,
           చిన్ని చిన్ని ఆనందాలు,
            బెదిరించే భయాలు!!
  ఆత్మీయతను పెంచే      బంధాలు,
  హద్దులు      దాటే       కోపాలు,
ముంచేసే                  బాధలు!!


గమ్యాన్ని         తప్పించే     ఒంటరితనం,
అద్మికతను       పెంచే             శాంతం,
ధైర్యాన్ని      నెలకొల్పే    సహనం!!
ఏవో                      పరుగులు,
డబ్బు     వెనకాల్లో, హోదా వెనకాల్లో,
ఎందుకు పరుగెడుతున్నామో తెలియదు,
కాని                       పొందాలి,
ఆ             పొగురుని    కిరీటంలా ధరించాలి!!
 ఇవన్నీ       నేర్చుకునేసరికి,
 తీరం         దగ్గరపడుతుందేమో!!
 క్షణాలు     రైళ్లులా,
 జ్ఞాపకాల్లా  రూపంలో పరుగెడతాయేమో!!


ఏమి              జీవితం  ర          దేవా,
అనుభవించాల్సిన సమయంలో,
ఎవరూ             ఏంటో అని లెక్కలేస్తాం!!
కాని       చివరికి,
ఆ      శివుడుని చేరిన బూడిదల నిలుస్తాం!!

©Lalitha_l2
#विचार

meaning of holi

153 View

Deep meaning...

90 View

#ప్రేమ #teluguquotes #Emotions #feelings #proposal
#ఆలోచనలు

tollywood heroines remuneration,heroines remuneration,heroines remuneration in tollywood,telugu heroines remuneration,remuneration of telugu

153 View

#Meaning #Quotes #Holi

#Holi #Meaning

153 View

#teluguquotes #Emotions #feelings #Quotes #Telugu #Death  చల్లని స్పర్శ,
మనం పుట్టగానే,
ఏమో ఆ చల్లదనం,
ఎదురు చూపుల్లా        బలమేమో!!
గగనపు  జాగ్రత్త,
భద్రంగా ముందుకి     వెళ్లాలనేమో!!


ఏవో పదాలు,            ఏవో రాతలు,
పరుగులు              తీసి       మరి,
జీవితాన్ని       నేర్పుతాయనేమో!!
          ఆకాశాలలను తాకే,
           చిన్ని చిన్ని ఆనందాలు,
            బెదిరించే భయాలు!!
  ఆత్మీయతను పెంచే      బంధాలు,
  హద్దులు      దాటే       కోపాలు,
ముంచేసే                  బాధలు!!


గమ్యాన్ని         తప్పించే     ఒంటరితనం,
అద్మికతను       పెంచే             శాంతం,
ధైర్యాన్ని      నెలకొల్పే    సహనం!!
ఏవో                      పరుగులు,
డబ్బు     వెనకాల్లో, హోదా వెనకాల్లో,
ఎందుకు పరుగెడుతున్నామో తెలియదు,
కాని                       పొందాలి,
ఆ             పొగురుని    కిరీటంలా ధరించాలి!!
 ఇవన్నీ       నేర్చుకునేసరికి,
 తీరం         దగ్గరపడుతుందేమో!!
 క్షణాలు     రైళ్లులా,
 జ్ఞాపకాల్లా  రూపంలో పరుగెడతాయేమో!!


ఏమి              జీవితం  ర          దేవా,
అనుభవించాల్సిన సమయంలో,
ఎవరూ             ఏంటో అని లెక్కలేస్తాం!!
కాని       చివరికి,
ఆ      శివుడుని చేరిన బూడిదల నిలుస్తాం!!

©Lalitha_l2
#विचार

meaning of holi

153 View

Trending Topic