మీరు నేర్పిన పాఠాలు, సరిద్దిదిన మా తప్పులు, తప్పు

"మీరు నేర్పిన పాఠాలు, సరిద్దిదిన మా తప్పులు, తప్పులకు వేసిన శిక్షలు, నేర్పినట్టి సిద్ధాంతాలు, విధించిన కఠీన క్రమశిక్షణలు, చూపించిన దారి బాటలు, బోధించిన జీవిత సత్యాలు, సమాజంలో మాకొ విలువను ఇచ్చారు, సమాజంకోసం పాటుపడే శక్తినిచ్చారు, ఈనాడు తలెత్తుకొని జీవిస్తున్నాం, మీవలనే కదా! విద్యాదాత సుఖీభవ.🙏 - krtrstate"

 మీరు నేర్పిన పాఠాలు, 
సరిద్దిదిన మా తప్పులు,
తప్పులకు వేసిన శిక్షలు,
నేర్పినట్టి సిద్ధాంతాలు,
విధించిన కఠీన క్రమశిక్షణలు,
చూపించిన దారి బాటలు,
బోధించిన జీవిత సత్యాలు,
సమాజంలో మాకొ విలువను ఇచ్చారు,
సమాజంకోసం పాటుపడే శక్తినిచ్చారు,
ఈనాడు తలెత్తుకొని జీవిస్తున్నాం,
మీవలనే కదా! విద్యాదాత సుఖీభవ.🙏
- krtrstate

మీరు నేర్పిన పాఠాలు, సరిద్దిదిన మా తప్పులు, తప్పులకు వేసిన శిక్షలు, నేర్పినట్టి సిద్ధాంతాలు, విధించిన కఠీన క్రమశిక్షణలు, చూపించిన దారి బాటలు, బోధించిన జీవిత సత్యాలు, సమాజంలో మాకొ విలువను ఇచ్చారు, సమాజంకోసం పాటుపడే శక్తినిచ్చారు, ఈనాడు తలెత్తుకొని జీవిస్తున్నాం, మీవలనే కదా! విద్యాదాత సుఖీభవ.🙏 - krtrstate

#krtrstate #krtrstate_chitti #Telugu #telugukavithalu #telugupoetry #teluguquotes

#spark

People who shared love close

More like this

Trending Topic