Krtrstate

Krtrstate

@krtrstate #krtrstate

  • Latest
  • Popular
  • Video

Everyday was a good day, when you feel it... ©Krtrstate

#krtrstate_chitti #Life_experience #TakeMeToTheMoon #krtrstate #thought  Everyday was a good day,
when you feel it...

©Krtrstate

కింద పడి లేవలేనివాడు సమాజంలో బ్రతకలేడు, పడి లేచిన వాడికి మళ్లీ పడీ- లేవడం ఒక్క లెక్కకాదు... ©Krtrstate

#తెలుగు #krtrstate_chitti #telugukavithalu #teluguquotes #telugupoetry  కింద పడి లేవలేనివాడు
సమాజంలో బ్రతకలేడు,
పడి లేచిన వాడికి
మళ్లీ పడీ- లేవడం ఒక్క లెక్కకాదు...

©Krtrstate

రాసే రాతలు పిచ్చిగీతలు ఆలోచించక అర్థం కావు, రాసే రాతలు బ్రతుకు దారులు అర్థం తెలియక ఆలోచించవు, రాసే రాతలు ప్రగతి బాటలు ఆలోచిస్తే అర్థం ఉండును, రాసే రాతలు భవిష్యతు ఓడలు రేపటి ఒడ్డున చేర్చే స్వప్న విహరులు. - krtrstate

#krtrstate_chitti #telugukavithalu #teluguquotes #telugupoetry #nojotohindi  రాసే రాతలు పిచ్చిగీతలు
ఆలోచించక అర్థం కావు,
రాసే రాతలు బ్రతుకు దారులు
అర్థం తెలియక ఆలోచించవు,
రాసే రాతలు ప్రగతి బాటలు
ఆలోచిస్తే అర్థం ఉండును, 
రాసే రాతలు భవిష్యతు ఓడలు
రేపటి ఒడ్డున చేర్చే స్వప్న విహరులు.
- krtrstate

గొంతు ఎత్తదు గాడిద కొన్ని గడ్డిపోచలు విసిరివేస్తే, మనిషివి నీకేమి రోగమురా ? డబ్బు పారేస్తే గాడిదల మూగపోతావు, గర్జించును గాడిద కూడా గడ్డిపోచలు లాక్కుంటే, మనిషివి నీకేమి రోగమురా ? నీ బ్రతుకు లాక్కుంటే పెదవైన కదపవ్వు ? చావచచ్చితివా సన్నాసి వెదవ! ఒకడొచ్చి డబ్బు విసిరితే మూగపోతావు, కంటతడి మరిచి డబ్బు కంట్టికద్దుతావు, ఒకడొచ్చి డబ్బు లాక్కున మూసుకుంటావు, కష్టాలు కొత్తేమీ కాదులే అని ఉర్కుంటావు, ఎవడో మనకు డబ్బు పారేస్తే ఒక లెక్క మూసుకుంటావు, మన డబ్బు ఎవడో లాక్కుంటే అదే లెక్కన్న మూగాపోతావు, గాడిదకు ఉన్న లెక్క నీకు లేదు కదరా! డబ్బుకోసం అన్యాయాన్ని దాచమాకురా, న్యాయంకోసం గొంతు తెరిచి అరవరా... - krtrstate

#krtrstate_chitti #telugukavithalu #teluguquotes #telugupoetry #krtrstate  గొంతు ఎత్తదు గాడిద కొన్ని గడ్డిపోచలు విసిరివేస్తే,
మనిషివి నీకేమి రోగమురా ?
డబ్బు పారేస్తే గాడిదల మూగపోతావు,
గర్జించును గాడిద కూడా గడ్డిపోచలు లాక్కుంటే,
మనిషివి నీకేమి రోగమురా ?
నీ బ్రతుకు లాక్కుంటే పెదవైన కదపవ్వు ?
చావచచ్చితివా సన్నాసి వెదవ!
ఒకడొచ్చి డబ్బు విసిరితే మూగపోతావు,
కంటతడి మరిచి డబ్బు కంట్టికద్దుతావు,
ఒకడొచ్చి డబ్బు లాక్కున మూసుకుంటావు,
కష్టాలు కొత్తేమీ కాదులే అని ఉర్కుంటావు,
ఎవడో మనకు డబ్బు పారేస్తే ఒక లెక్క మూసుకుంటావు,
మన డబ్బు ఎవడో లాక్కుంటే అదే లెక్కన్న మూగాపోతావు,
గాడిదకు ఉన్న లెక్క నీకు లేదు కదరా! 
డబ్బుకోసం అన్యాయాన్ని దాచమాకురా,
న్యాయంకోసం గొంతు తెరిచి అరవరా...
- krtrstate

మీరు నేర్పిన పాఠాలు, సరిద్దిదిన మా తప్పులు, తప్పులకు వేసిన శిక్షలు, నేర్పినట్టి సిద్ధాంతాలు, విధించిన కఠీన క్రమశిక్షణలు, చూపించిన దారి బాటలు, బోధించిన జీవిత సత్యాలు, సమాజంలో మాకొ విలువను ఇచ్చారు, సమాజంకోసం పాటుపడే శక్తినిచ్చారు, ఈనాడు తలెత్తుకొని జీవిస్తున్నాం, మీవలనే కదా! విద్యాదాత సుఖీభవ.🙏 - krtrstate

#krtrstate_chitti #telugukavithalu #teluguquotes #telugupoetry #krtrstate  మీరు నేర్పిన పాఠాలు, 
సరిద్దిదిన మా తప్పులు,
తప్పులకు వేసిన శిక్షలు,
నేర్పినట్టి సిద్ధాంతాలు,
విధించిన కఠీన క్రమశిక్షణలు,
చూపించిన దారి బాటలు,
బోధించిన జీవిత సత్యాలు,
సమాజంలో మాకొ విలువను ఇచ్చారు,
సమాజంకోసం పాటుపడే శక్తినిచ్చారు,
ఈనాడు తలెత్తుకొని జీవిస్తున్నాం,
మీవలనే కదా! విద్యాదాత సుఖీభవ.🙏
- krtrstate

"Adjustments doens't matter, when you really understands the situation". - krtrstate

#krtrstate_chitti #Life_experience #CalmingNature #lifequotes #krtrstate  "Adjustments doens't matter,
when you really 
understands the situation".
- krtrstate
Trending Topic