రాసే రాతలు పిచ్చిగీతలు ఆలోచించక అర్థం కావు, రాసే ర

"రాసే రాతలు పిచ్చిగీతలు ఆలోచించక అర్థం కావు, రాసే రాతలు బ్రతుకు దారులు అర్థం తెలియక ఆలోచించవు, రాసే రాతలు ప్రగతి బాటలు ఆలోచిస్తే అర్థం ఉండును, రాసే రాతలు భవిష్యతు ఓడలు రేపటి ఒడ్డున చేర్చే స్వప్న విహరులు. - krtrstate"

 రాసే రాతలు పిచ్చిగీతలు
ఆలోచించక అర్థం కావు,
రాసే రాతలు బ్రతుకు దారులు
అర్థం తెలియక ఆలోచించవు,
రాసే రాతలు ప్రగతి బాటలు
ఆలోచిస్తే అర్థం ఉండును, 
రాసే రాతలు భవిష్యతు ఓడలు
రేపటి ఒడ్డున చేర్చే స్వప్న విహరులు.
- krtrstate

రాసే రాతలు పిచ్చిగీతలు ఆలోచించక అర్థం కావు, రాసే రాతలు బ్రతుకు దారులు అర్థం తెలియక ఆలోచించవు, రాసే రాతలు ప్రగతి బాటలు ఆలోచిస్తే అర్థం ఉండును, రాసే రాతలు భవిష్యతు ఓడలు రేపటి ఒడ్డున చేర్చే స్వప్న విహరులు. - krtrstate

#krtrstate #krtrstate_chitti #Telugu #telugukavithalu #telugupoetry #teluguquotes

#nojotohindi

People who shared love close

More like this

Trending Topic