ప్రలోభమే పద్మప్యూహం:- *********************** ఆశ,స | తెలుగు నాలెడ్జ్ &

"ప్రలోభమే పద్మప్యూహం:- *********************** ఆశ,సమంజసం.దురాశ దుర్మార్గం.దురాశతో మనుషులు రకరకాల వ్యసనాలకు లోనవుతారు.దన సంపాదన అనేది ఒక దుర్భలత్వం.కాటన్,మార్కెట్,బ్రాకెట్,పేకాట,షేర్ మార్కెట్ కొత్తగా ఆన్ లైన్ ఆటలు వంటి ప్రలోభాలకు గురైనవారు ఎప్పటికీ పద్మప్యూహంలో చిక్కుకుపోయిన అభిమన్యుడు లాగే మిగిలిపోతారు.ఈ అక్షర సత్యానికి కాలదోషం ఉండదు.ఎల్లవేళలా,ఎళ్లకాలాలకీ వర్తిస్తుంది! ©VADRA KRISHNA "

ప్రలోభమే పద్మప్యూహం:- *********************** ఆశ,సమంజసం.దురాశ దుర్మార్గం.దురాశతో మనుషులు రకరకాల వ్యసనాలకు లోనవుతారు.దన సంపాదన అనేది ఒక దుర్భలత్వం.కాటన్,మార్కెట్,బ్రాకెట్,పేకాట,షేర్ మార్కెట్ కొత్తగా ఆన్ లైన్ ఆటలు వంటి ప్రలోభాలకు గురైనవారు ఎప్పటికీ పద్మప్యూహంలో చిక్కుకుపోయిన అభిమన్యుడు లాగే మిగిలిపోతారు.ఈ అక్షర సత్యానికి కాలదోషం ఉండదు.ఎల్లవేళలా,ఎళ్లకాలాలకీ వర్తిస్తుంది! ©VADRA KRISHNA

#Child

People who shared love close

More like this

Trending Topic