VADRA KRISHNA

VADRA KRISHNA Lives in Gajuwaka part, Andhra Pradesh, India

1991నుండి 2012 వరకు లైబ్రరీలో సేకరించిన *ఆణిముత్యాలు*

  • Latest
  • Popular
  • Video
#ఎరోటికా  పేదరికం గారడీచేస్తే పోయేదికాదు.అందుకోసం తీవ్రంగా కృషి చేయాలి.

©VADRA KRISHNA

*జవహర్ లాల్ నెహ్రూ

162 View

#సమాజం  quotes on life మంచి స్త్రీ పురుషుని ప్రభావితం చేస్తుంది.తెలివితేటలు కలస్త్రీ పై అతనికి ఆశక్తి కలుగుతుంది.అందమైన స్త్రీ అతనిని ఆకట్టుకుంటుంది.సానుభూతి పరురాలు అతనిని లభింప చేసుకుంటుంది.

©VADRA KRISHNA

*హెలెన్ రౌలాండ్

90 View

#పురాణం  అప్పుమీద ఇంటి జీవితం ఆధారపడిన క్షణమే స్వేచ్చ,అందం లోపిస్తాయి.

©VADRA KRISHNA

*హెన్రిక్ హెబ్బిన్స్

108 View

#షాయారీ  ఇతరులకు చెందిన వస్తువులు మనకు ఎక్కువ సంతోషాన్ని కలుగజేస్తాయి.కానీ మనకు చెందినవి ఇతరులకు అంతకంటే ఎక్కువ సంతోషాన్ని కలుగజేస్తాయి.

©VADRA KRISHNA

*పబ్లియస్ సైరన్

117 View

#ప్రేరణ  దౌర్జన్యంతో పొందే ఆనందం దౌర్జన్యంతోటే అంతమౌతుంది.

©VADRA KRISHNA

*షేక్ స్పియర్

135 View

#ఆలోచనలు  ఎప్పుడైతే ఎదుటివారి అర్థం,పర్థం లేని మాటలకు స్పందిస్తావో..
అప్పుడే సగం మనశ్శాంతి కొల్పోతావు..

©VADRA KRISHNA

ఎప్పుడైతే ఎదుటివారి అర్థం,పర్థం లేని మాటలకు స్పందిస్తావో.. అప్పుడే సగం మనశ్శాంతి కొల్పోతావు.. ©VADRA KRISHNA

126 View

Trending Topic