మీరు ఎప్పుడైనా గమనించారా? మన పత్రికలు చావుని కూడా | తెలుగు నాలెడ్జ్ &a

"మీరు ఎప్పుడైనా గమనించారా? మన పత్రికలు చావుని కూడా చచ్చినొడి డబ్బునిబట్టే వివరంగా చెబుతాయి.గౌరవిస్తాయి!! పత్రికా భాషలో చావు గురించి... పేదవాడు:-శవం మధ్యతరగతి:-మృతదేహం ఉన్నత వర్గం:-భౌతిక కయం అగ్రశ్రేణి:-పార్థీవ దేహం చావు కూడా డబ్బుతో ముడిపడి ఉంది. ©VADRA KRISHNA "

మీరు ఎప్పుడైనా గమనించారా? మన పత్రికలు చావుని కూడా చచ్చినొడి డబ్బునిబట్టే వివరంగా చెబుతాయి.గౌరవిస్తాయి!! పత్రికా భాషలో చావు గురించి... పేదవాడు:-శవం మధ్యతరగతి:-మృతదేహం ఉన్నత వర్గం:-భౌతిక కయం అగ్రశ్రేణి:-పార్థీవ దేహం చావు కూడా డబ్బుతో ముడిపడి ఉంది. ©VADRA KRISHNA

#Winter

People who shared love close

More like this

Trending Topic