దేశ దేశాల సామెతలు:- ------------------------ అప్పు | తెలుగు సస్పెన్స్

"దేశ దేశాల సామెతలు:- ------------------------ అప్పు ఇచ్చినవాడి దగ్గర అసహనం పనికి రాదు-రోమన్ నీ చివరి రోజు భయమూలేదూ,కోరికాలేదు-రోమన్ వయసు ముఖంపై ముడతలు తెస్తుంది.నిరుత్యహం ఆత్మకు ముడతలు తెస్తుంది-డేనిష్ ప్రణయానికి కాలం విలువ తెలియదు,కాలానికి ప్రణయం విలువ తెలియదు-ఫ్రెంచ్ ©VADRA KRISHNA "

దేశ దేశాల సామెతలు:- ------------------------ అప్పు ఇచ్చినవాడి దగ్గర అసహనం పనికి రాదు-రోమన్ నీ చివరి రోజు భయమూలేదూ,కోరికాలేదు-రోమన్ వయసు ముఖంపై ముడతలు తెస్తుంది.నిరుత్యహం ఆత్మకు ముడతలు తెస్తుంది-డేనిష్ ప్రణయానికి కాలం విలువ తెలియదు,కాలానికి ప్రణయం విలువ తెలియదు-ఫ్రెంచ్ ©VADRA KRISHNA

#cactus

People who shared love close

More like this

Trending Topic