పిల్లల జీవన విధానం భవిష్యత్తుకు పునాది. ********** | తెలుగు సస్పెన్స్

"పిల్లల జీవన విధానం భవిష్యత్తుకు పునాది. **************************************** *పగతో జీవించే పిల్లలు:-పొట్లాడడం నేర్చు కుంటారు. *విమర్శతో జీవించే వారు:-ఇతరులను నిందించడం నేర్చుకుంటారు. *కనికరంతో జీవించేవారు:-తామపట్ల తామే విచారపడటం నేర్చుకుంటారు. *పరిహసంతో జీవించే పిల్లలు:-సిగ్గుపడటం నేర్చుకుంటారు. *ద్వేషంతో జీవించే వారు:-అసూయను గురుంచి నేర్చుకుంటారు. *అవమానంతో జీవించే పిల్లలు:-నేరస్వభావాన్ని నేర్చు కుంటారు. *ప్రోత్సాహంతో జీవించే పిల్లలు:-ఆత్మవిశ్వాసాన్ని నేర్చుకుంటారు. *సహనంతో జీవించేవారు:-ఇతరులను ప్రశంసించడం నేర్చుకుంటారు. *గుర్తిపుతో జీవించేవారు:-ఈప్రపంచం జీవించడానికి చక్కని ప్రదేశమని జీవిస్తారు. *మీరు ప్రశాంతంగా జీవించగలిగితే మీ పిల్లలు మనశ్శాంతిగా జీవించటం నేర్చుకుంటారు. ©VADRA KRISHNA "

పిల్లల జీవన విధానం భవిష్యత్తుకు పునాది. **************************************** *పగతో జీవించే పిల్లలు:-పొట్లాడడం నేర్చు కుంటారు. *విమర్శతో జీవించే వారు:-ఇతరులను నిందించడం నేర్చుకుంటారు. *కనికరంతో జీవించేవారు:-తామపట్ల తామే విచారపడటం నేర్చుకుంటారు. *పరిహసంతో జీవించే పిల్లలు:-సిగ్గుపడటం నేర్చుకుంటారు. *ద్వేషంతో జీవించే వారు:-అసూయను గురుంచి నేర్చుకుంటారు. *అవమానంతో జీవించే పిల్లలు:-నేరస్వభావాన్ని నేర్చు కుంటారు. *ప్రోత్సాహంతో జీవించే పిల్లలు:-ఆత్మవిశ్వాసాన్ని నేర్చుకుంటారు. *సహనంతో జీవించేవారు:-ఇతరులను ప్రశంసించడం నేర్చుకుంటారు. *గుర్తిపుతో జీవించేవారు:-ఈప్రపంచం జీవించడానికి చక్కని ప్రదేశమని జీవిస్తారు. *మీరు ప్రశాంతంగా జీవించగలిగితే మీ పిల్లలు మనశ్శాంతిగా జీవించటం నేర్చుకుంటారు. ©VADRA KRISHNA

#Butterfly *ఆంధ్ర ప్రదేశ్ మంత్లీ బుక్ ఫిబ్రవరి 2008

People who shared love close

More like this

Trending Topic