ఎవరూ నీ వాళ్ళు కాదు నువ్వనుకున్నవాళ్ళెవరూ నీతో మ | తెలుగు Quotes Video

"ఎవరూ నీ వాళ్ళు కాదు నువ్వనుకున్నవాళ్ళెవరూ నీతో మిగలరు నీ నిర్ణయాలవెనుక నిజాయితీ ఉన్నప్పుడు నీ మాటల్లో నిర్భయం ఉన్నప్పుడు నీ చుట్టూ ఉన్నవాళ్లు భీతిల్లుతారు ఎందుకంటే నిజాలు కాల్చేస్తాయి నిజాలు నిప్పు కణికలై దహిస్తాయి నీవాళ్ళు అనుకున్నవాళ్ళే అపుడు కూడా నీతో ఉంటారు నిన్ను ఓర్పుతో భరిస్తారు అయినా ఎవరూ నీ వాళ్ళు కాదు ఎవరికీ నీ నిజాయితీ నచ్చదు ఎందుకంటే నువ్వు ప్రశ్నించే బలహీనతల్ని చేతకానితనాన్నీ భరించలేనివాళ్ళు , సహించలేనివాళ్ళు ఎప్పటికి నీవాళ్ళు కారు ఆ ప్రశ్నలకి సమాధానం లేనివాడే నీనుంచి దూరంగా పారిపోతారు ©gopi kiran "

ఎవరూ నీ వాళ్ళు కాదు నువ్వనుకున్నవాళ్ళెవరూ నీతో మిగలరు నీ నిర్ణయాలవెనుక నిజాయితీ ఉన్నప్పుడు నీ మాటల్లో నిర్భయం ఉన్నప్పుడు నీ చుట్టూ ఉన్నవాళ్లు భీతిల్లుతారు ఎందుకంటే నిజాలు కాల్చేస్తాయి నిజాలు నిప్పు కణికలై దహిస్తాయి నీవాళ్ళు అనుకున్నవాళ్ళే అపుడు కూడా నీతో ఉంటారు నిన్ను ఓర్పుతో భరిస్తారు అయినా ఎవరూ నీ వాళ్ళు కాదు ఎవరికీ నీ నిజాయితీ నచ్చదు ఎందుకంటే నువ్వు ప్రశ్నించే బలహీనతల్ని చేతకానితనాన్నీ భరించలేనివాళ్ళు , సహించలేనివాళ్ళు ఎప్పటికి నీవాళ్ళు కారు ఆ ప్రశ్నలకి సమాధానం లేనివాడే నీనుంచి దూరంగా పారిపోతారు ©gopi kiran

#Pattiyan

People who shared love close

More like this

Trending Topic