gopi kiran

gopi kiran

film director, story writer, screenplay expert, dialogue writer, lyricist, poet, actor , story teller

  • Latest
  • Popular
  • Video
#sad_shayari #Quotes  White There is a difference between knowing the path 
and walking the path
keep smiling

©gopi kiran

#sad_shayari

81 View

#sad_shayari #Quotes  White జీవించడం కోసం 
ఒక్కోసారి జీవితాన్నే పణంగా పెట్టాలి

©gopi kiran

#sad_shayari

171 View

 ఊరికే అలా తగలబెట్టేసుకుంటున్నాను నా బాధాతప్త జ్ఞాపకాల్ని 
పొగలకి కళ్ళు మఞ్ఞాసు మండుతున్నా 
ఒక్కసారిగా రుధిరక్షరాలతో లిఖించబడిన నా వేదన భరిత గతాన్ని వదిలించుకుంటున్నాను 
నాకిప్పుడు ఇక్కడ ఇలా ఆనందాల మధ్య గడపాలనుంది 
నన్ను నేనుగా చూసుకునే మనిషిగా బ్రతకాలనుంది 
అప్పుడెప్పుడో జీవించిందంతా నేను కాదు 
గతించిన కాలంలో నేను లేను 
నేనో జ్ఞాపకాన్ని మాత్రమే 
అప్పుడు శిధిలమైపోయాను ... ఛిద్రమైపోయాను 
మిగిలిన శకలాలతో నన్ను నేను కొత్త  మట్టిని చేర్చి తయారుచేసుకుంటున్నాను 
ప్రాణం పొసే వారి కోసమే నిరంతరం అన్వేషిస్తున్నాను 
నీకుందా నాకు ప్రాణం పొసే శక్తి

©gopi kiran

ఊరికే అలా తగలబెట్టేసుకుంటున్నాను నా బాధాతప్త జ్ఞాపకాల్ని పొగలకి కళ్ళు మఞ్ఞాసు మండుతున్నా ఒక్కసారిగా రుధిరక్షరాలతో లిఖించబడిన నా వేదన భరిత గతాన్ని వదిలించుకుంటున్నాను నాకిప్పుడు ఇక్కడ ఇలా ఆనందాల మధ్య గడపాలనుంది నన్ను నేనుగా చూసుకునే మనిషిగా బ్రతకాలనుంది అప్పుడెప్పుడో జీవించిందంతా నేను కాదు గతించిన కాలంలో నేను లేను నేనో జ్ఞాపకాన్ని మాత్రమే అప్పుడు శిధిలమైపోయాను ... ఛిద్రమైపోయాను మిగిలిన శకలాలతో నన్ను నేను కొత్త మట్టిని చేర్చి తయారుచేసుకుంటున్నాను ప్రాణం పొసే వారి కోసమే నిరంతరం అన్వేషిస్తున్నాను నీకుందా నాకు ప్రాణం పొసే శక్తి ©gopi kiran

135 View

#nightshayari  The most difficult phase 
of life is not when 
no one understands you
it is when you do not understand yourself
keep smiling

©gopi kiran

#nightshayari

144 View

#milan_night #Quotes  White It sucks when your brain knows logic but your heart disagrees
keep smiling

©gopi kiran

#milan_night

126 View

#Quotes  Don't be afraid 
to make mistakes
Be afraid of not
 learning from them
keep smiling

©gopi kiran

Don't be afraid to make mistakes Be afraid of not learning from them keep smiling ©gopi kiran

153 View

Trending Topic