వివాహం,వార్షికోత్సవం:- --------------------------- | తెలుగు ప్రేమ &

"వివాహం,వార్షికోత్సవం:- --------------------------- ✓వివాహ వార్షికోత్సవమంటే ప్రేమ,విశ్వాసం,భాగస్వామ్యం,సహనం, ఓర్పుల,సంగమాన్ని పండగ చేసుకోవడమే. ✓పెళ్లంటే ఇంకేమోకాదు.ప్రేమలో పడటం, ప్రతిరోజు ఒకే వ్యక్తితో ప్రేమలో పడటం.ఆ ప్రేమలో ఎంతలోతు మునిగితే,పెళ్లి అంత విజయవంతమైనట్టు. ✓ప్రేమ,ఆకర్షణ,మొహం,నమ్మకం...కలగలుపు ఆలుమగల కాపురం! వాటిని నిలుపుకుంటూ,పెంచుకుంటూ,పంచుకుంటూ,మురిసిపోతూ,మురిపిస్తూ...శతమానం భవతిః ©VADRA KRISHNA "

వివాహం,వార్షికోత్సవం:- --------------------------- ✓వివాహ వార్షికోత్సవమంటే ప్రేమ,విశ్వాసం,భాగస్వామ్యం,సహనం, ఓర్పుల,సంగమాన్ని పండగ చేసుకోవడమే. ✓పెళ్లంటే ఇంకేమోకాదు.ప్రేమలో పడటం, ప్రతిరోజు ఒకే వ్యక్తితో ప్రేమలో పడటం.ఆ ప్రేమలో ఎంతలోతు మునిగితే,పెళ్లి అంత విజయవంతమైనట్టు. ✓ప్రేమ,ఆకర్షణ,మొహం,నమ్మకం...కలగలుపు ఆలుమగల కాపురం! వాటిని నిలుపుకుంటూ,పెంచుకుంటూ,పంచుకుంటూ,మురిసిపోతూ,మురిపిస్తూ...శతమానం భవతిః ©VADRA KRISHNA

*8/2/2009 ప్రపంచ వివాహ దినోత్సవం.

People who shared love close

More like this

Trending Topic