పుస్తకము:- ********* పుస్తకం మంచి నేస్తం. ఆలోచించ | తెలుగు అభిప్రాయం &

"పుస్తకము:- ********* పుస్తకం మంచి నేస్తం. ఆలోచించే వారు,ఆలోచింపజేసే వారు-ఈ రెండు రకాల రచయితలే మహానుభావులు. కాలక్షేపానికి పనికొచ్చే పుస్తకాలు, సర్వకాలాలకు పనికొచ్చేవి మరికొన్ని పుస్తకాలు. నీతి పుస్తకాలు,అవినీతి పుస్తకాలు ఏమీలేవు. ఉన్నదల్లా అద్భుతంగా రాసిన పుస్తకాలు,అధ్వానంగా రాసిన పుస్తకాలు. ©VADRA KRISHNA "

పుస్తకము:- ********* పుస్తకం మంచి నేస్తం. ఆలోచించే వారు,ఆలోచింపజేసే వారు-ఈ రెండు రకాల రచయితలే మహానుభావులు. కాలక్షేపానికి పనికొచ్చే పుస్తకాలు, సర్వకాలాలకు పనికొచ్చేవి మరికొన్ని పుస్తకాలు. నీతి పుస్తకాలు,అవినీతి పుస్తకాలు ఏమీలేవు. ఉన్నదల్లా అద్భుతంగా రాసిన పుస్తకాలు,అధ్వానంగా రాసిన పుస్తకాలు. ©VADRA KRISHNA

*tupper mark, రూక్స్, జాన్ రస్కిన్, ఆస్కార్ వైల్డ్

People who shared love close

More like this

Trending Topic