क्यà&cur

"क्या लिखूँ *లోకోక్తులు:-ఈలోకోక్తులను ఏదోఒక సందర్భంలో మాటలలో ప్రసంగాలలో వాడుతూ ఉంటారు.వాటి అర్థాలు తెలుసు కుంటే మంచిది. (1) కృషితో నాస్తి దుర్భిక్షం:-కష్టించి పనిచేస్తే కరువు ఉండదు. (2):-అతి సర్వత వర్జయేత్:-ఎప్పుడు అతి పనికి రాదు. (3)అన్నదాత సుఖీభవ:-అన్నదానం చేసినవారు సుఖంగా ఉండాలి. (4)తమసోమా జ్యోతిర్గమయ:-చీకటినుంచి వెలుతురుకి. (5):-ధర్మో రక్షతి రక్షితః:-ధర్మాన్ని నువ్వు కాపాడితే,ధర్మం నిన్ను కాపాడుతుంది. ©VADRA KRISHNA "

क्या लिखूँ *లోకోక్తులు:-ఈలోకోక్తులను ఏదోఒక సందర్భంలో మాటలలో ప్రసంగాలలో వాడుతూ ఉంటారు.వాటి అర్థాలు తెలుసు కుంటే మంచిది. (1) కృషితో నాస్తి దుర్భిక్షం:-కష్టించి పనిచేస్తే కరువు ఉండదు. (2):-అతి సర్వత వర్జయేత్:-ఎప్పుడు అతి పనికి రాదు. (3)అన్నదాత సుఖీభవ:-అన్నదానం చేసినవారు సుఖంగా ఉండాలి. (4)తమసోమా జ్యోతిర్గమయ:-చీకటినుంచి వెలుతురుకి. (5):-ధర్మో రక్షతి రక్షితః:-ధర్మాన్ని నువ్వు కాపాడితే,ధర్మం నిన్ను కాపాడుతుంది. ©VADRA KRISHNA

#PoetInYou *ఆంధ్ర ప్రదేశ్ jan 2007/montly book

People who shared love close

More like this

Trending Topic