Life Like కాలానికి సంకేతాలు. (ఉగాది!) ------------ | తెలుగు జీవిత కథ &

"Life Like కాలానికి సంకేతాలు. (ఉగాది!) ----------------------------------- కలియుగం ఆరంభం నాటికి మనిషి ఆయుర్దాయం నిండుగా నూట ఇరవై ఏళ్ళు. అంటే,ప్రభవలో పుట్టిన వ్యక్తి మరో ప్రభవ నాటికి షష్టిపూర్తి చేసుకుంటాడు.అప్పటికే అన్ని బాధ్యతలూ తీరిపోయి ఉంటాయి.మిగిలిన అరవై ఏళ్లు ఆధ్యాత్మిక చింతనలో గడపాలి.ఇదీ నియమం.మన సంవత్సరాల పేర్లు సైతం పుట్టుక,ఆరంభం. విభవ అంటే వైభవం,శుక్ల అంటే..నిర్మలం. ప్రమోదూత..ఆనందానికి ప్రతీక. అంగీరస..వివిధ శరీర భాగాల్లోని ప్రాణశక్తి. ఇప్పుడు మనం "శోబాకృత్" నుంచి "క్రోది"నామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. అరిషడ్వర్గాలలో క్రోధం ఒకటి.క్రోధాన్ని గెలిస్తేనే మనిషికి శాంతి.క్రోధం కలి లక్షణం కూడా. ©VADRA KRISHNA "

Life Like కాలానికి సంకేతాలు. (ఉగాది!) ----------------------------------- కలియుగం ఆరంభం నాటికి మనిషి ఆయుర్దాయం నిండుగా నూట ఇరవై ఏళ్ళు. అంటే,ప్రభవలో పుట్టిన వ్యక్తి మరో ప్రభవ నాటికి షష్టిపూర్తి చేసుకుంటాడు.అప్పటికే అన్ని బాధ్యతలూ తీరిపోయి ఉంటాయి.మిగిలిన అరవై ఏళ్లు ఆధ్యాత్మిక చింతనలో గడపాలి.ఇదీ నియమం.మన సంవత్సరాల పేర్లు సైతం పుట్టుక,ఆరంభం. విభవ అంటే వైభవం,శుక్ల అంటే..నిర్మలం. ప్రమోదూత..ఆనందానికి ప్రతీక. అంగీరస..వివిధ శరీర భాగాల్లోని ప్రాణశక్తి. ఇప్పుడు మనం "శోబాకృత్" నుంచి "క్రోది"నామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. అరిషడ్వర్గాలలో క్రోధం ఒకటి.క్రోధాన్ని గెలిస్తేనే మనిషికి శాంతి.క్రోధం కలి లక్షణం కూడా. ©VADRA KRISHNA

#Lifelike ఉగాది 9-4-2024

People who shared love close

More like this

Trending Topic