దేవతలు-ఇచ్చేవారాలు:- --------------------------- ✓ | తెలుగు ప్రేరణ కథ

"దేవతలు-ఇచ్చేవారాలు:- --------------------------- ✓బ్రహ్మదేవుడు:-సృష్టి శక్తికి,అధిష్ఠాత,చింత,శోక, క్రోధ,ప్రతి హింస శాంతింపజేసి శాంతిని ప్రసాదింప చేస్తాడు. ✓విష్ణు మూర్తి:-పాలనాశక్తికి అధిష్ఠాత,సమస్త ప్రాణులను,పోషించినట్టి,సర్వజీవులను రక్షిస్తాడు. ✓శివుడు:-కళ్యాణ భక్త్యాదికారి,జీవులకు ఆత్మ పరాయనత్వాన్ని సర్వవిద కళ్యాణ శక్తులను ప్రసాదించి అనిష్ట పతనాల నుండి రక్షిస్తాడు. ✓శ్రీకృష్టుడు:-యోగశక్తికి, అధిష్టాతయై,ప్రాణులను కర్మయోగ,ఆత్మ నిష్టలను,అనాశక్తి,వైరాగ్య,సత్ జ్ఞాన, సౌందర్య,సర్వసత్వాదులను ప్రసాదిస్తాడు. ✓లక్ష్మీదేవి:-ధన వైభవ శక్తులకు అధిపతి.భక్తులకు ఈమే ధన,వైభవ, ఐశ్వర్య,సంపద, యశాది సమస్త ప్రాకారాలైన భౌతిక సుఖసాధానాలనూ ప్రసాదిస్తుంది. ✓సరస్వతి:-జ్ఞానశక్తి అధిష్ఠాత్రి-,జ్ఞాన, వివేక,దూర, ధర్శిత్వ,బుద్దిమత్తత, విచారశీలత్వాదులను ప్రసాదిస్తుంది. ©VADRA KRISHNA "

దేవతలు-ఇచ్చేవారాలు:- --------------------------- ✓బ్రహ్మదేవుడు:-సృష్టి శక్తికి,అధిష్ఠాత,చింత,శోక, క్రోధ,ప్రతి హింస శాంతింపజేసి శాంతిని ప్రసాదింప చేస్తాడు. ✓విష్ణు మూర్తి:-పాలనాశక్తికి అధిష్ఠాత,సమస్త ప్రాణులను,పోషించినట్టి,సర్వజీవులను రక్షిస్తాడు. ✓శివుడు:-కళ్యాణ భక్త్యాదికారి,జీవులకు ఆత్మ పరాయనత్వాన్ని సర్వవిద కళ్యాణ శక్తులను ప్రసాదించి అనిష్ట పతనాల నుండి రక్షిస్తాడు. ✓శ్రీకృష్టుడు:-యోగశక్తికి, అధిష్టాతయై,ప్రాణులను కర్మయోగ,ఆత్మ నిష్టలను,అనాశక్తి,వైరాగ్య,సత్ జ్ఞాన, సౌందర్య,సర్వసత్వాదులను ప్రసాదిస్తాడు. ✓లక్ష్మీదేవి:-ధన వైభవ శక్తులకు అధిపతి.భక్తులకు ఈమే ధన,వైభవ, ఐశ్వర్య,సంపద, యశాది సమస్త ప్రాకారాలైన భౌతిక సుఖసాధానాలనూ ప్రసాదిస్తుంది. ✓సరస్వతి:-జ్ఞానశక్తి అధిష్ఠాత్రి-,జ్ఞాన, వివేక,దూర, ధర్శిత్వ,బుద్దిమత్తత, విచారశీలత్వాదులను ప్రసాదిస్తుంది. ©VADRA KRISHNA

గెలుపు mothly బుక్ మే 2008

People who shared love close

More like this

Trending Topic