నా జీవితంలో నీ సౌందర్యం ప్రకాశిస్తున్నది. నా మీద న | తెలుగు Poetry Vid

"నా జీవితంలో నీ సౌందర్యం ప్రకాశిస్తున్నది. నా మీద నువు కురిపించిన ఆదరణ, ఈ హృదయంలో ప్రవహిస్తున్న అనురాగం. నా అంతరంలో ముసుగులు అన్నిటినీ తోలిగించివేసింది నా ఆనందాన్ని నువ్వు స్పర్శించినట్టుగా, నీ కళ్ళలో నా ఆరాధన తాలూకు ఆవిర్భావం కనిపిస్తుంది. నీ చిరునవ్వుల వెంటనే నా నా హృదయం భావయుక్తంగా మారుతుంది నా అసలు ఉద్దీపనం నీ ప్రేమ నుండి నాలో ప్రారంభమైంది. నువ్వు లేక నేను ఉన్నట్టయితే అది నేను లేనట్టనే, ఈ జీవితం నా వశం కాకుండా పోవడానికి నువ్వు అనేక కారణాలు అవుతావు నీ ఆర్తి ఆవిర్భావం లేని జగత్తులో నా హృదయం నిర్జీవంగా ఉండిపోతుంది. నువ్వు నేను చూసే ఎదురుచూపుకు సమాధానం అవ్వాలి నా ఆశ నిండిన చిన్న మనసును ఆదరించాలి హృదయం పెడుతున్న ఆందోళనను నీ ప్రేమను పంచి వీరమింపచేయాలి కుదరదని అనని నీ సమాధానం తో నా ప్రేమ వికసించాలి ©gopi kiran "

నా జీవితంలో నీ సౌందర్యం ప్రకాశిస్తున్నది. నా మీద నువు కురిపించిన ఆదరణ, ఈ హృదయంలో ప్రవహిస్తున్న అనురాగం. నా అంతరంలో ముసుగులు అన్నిటినీ తోలిగించివేసింది నా ఆనందాన్ని నువ్వు స్పర్శించినట్టుగా, నీ కళ్ళలో నా ఆరాధన తాలూకు ఆవిర్భావం కనిపిస్తుంది. నీ చిరునవ్వుల వెంటనే నా నా హృదయం భావయుక్తంగా మారుతుంది నా అసలు ఉద్దీపనం నీ ప్రేమ నుండి నాలో ప్రారంభమైంది. నువ్వు లేక నేను ఉన్నట్టయితే అది నేను లేనట్టనే, ఈ జీవితం నా వశం కాకుండా పోవడానికి నువ్వు అనేక కారణాలు అవుతావు నీ ఆర్తి ఆవిర్భావం లేని జగత్తులో నా హృదయం నిర్జీవంగా ఉండిపోతుంది. నువ్వు నేను చూసే ఎదురుచూపుకు సమాధానం అవ్వాలి నా ఆశ నిండిన చిన్న మనసును ఆదరించాలి హృదయం పెడుతున్న ఆందోళనను నీ ప్రేమను పంచి వీరమింపచేయాలి కుదరదని అనని నీ సమాధానం తో నా ప్రేమ వికసించాలి ©gopi kiran

#seashore

People who shared love close

More like this

Trending Topic