saidachary mandoju

saidachary mandoju

-అక్షరకావ్యశ్రీ..✍️

https://youtu.be/42Zj5kxW0v8

  • Latest
  • Popular
  • Repost
  • Video
#ఆలోచనలు

88 View

నువ్వు నేను ప్రేమ నేను నువ్వు ప్రేమ మనము మనసు గీతి పాడుకుందామా నేను నువ్వు ప్రేమ నువ్వు నేను ప్రేమ ఓ ...కమ్మని పాట పాడుకుందామా చెలిమి జట్టు కట్టుదము, ప్రేమే నామం పలుకుదాము..🎶 మనసు మనసు కలుపుదాము ప్రేమే స్మరణం చేద్దాము ...🎶🎶 ఊహలకు ఊపిరిస్తూ అందమైన కలల్నే ,కథలుగా అల్లుకుందాము అల్లుకొని మధుర స్మృతులే మననం చేసుకుందాము...🎶🎶 గుండే లోతులో ప్రేమ పదిలం చేసి దాచుకుందాము పదిలం చేసి ,తియ్యని జ్ఞాపకాలే పంచుకుందాము నా నీవు నువ్వేగా నీ నవ్వు నేనేగా నా నువ్వు నువ్వేగా నీ నేను నిదేగా నువ్వంటేే నా కలలకు రూపం నేనంటే నీ ఊహకు చిత్రం మనమంటే ఓ ఏకాంతం మమేకమైన ఒక రూపం మనమంటే ఓ ఏకాంతం స్పందిచే ఒకటే గుణము నాలో ప్రేమావేశం మరి నీలో ప్రేమనుఋణావేశం ఇద్దరిలో ఒకటే విదిగాపెరిగిన ప్రసారవిద్యుత్కేంద్రం నువ్వు నేను ప్రేమ నేను నువ్వు ప్రేమ ఇక ఆపుదాము మనిద్దరిదీ ఒకేటే గోల..   చేద్దాము సన్నాయి డప్పుల భాజా    వేద్దాము గాన భాజా డోలా...!! ©saidachary mandoju

#కవిత్వం #fullmoon  నువ్వు నేను ప్రేమ నేను నువ్వు ప్రేమ 
మనము మనసు గీతి పాడుకుందామా

నేను నువ్వు ప్రేమ నువ్వు నేను ప్రేమ 
ఓ ...కమ్మని పాట పాడుకుందామా

చెలిమి జట్టు కట్టుదము, 
ప్రేమే నామం పలుకుదాము..🎶

మనసు మనసు కలుపుదాము 
ప్రేమే స్మరణం చేద్దాము ...🎶🎶

ఊహలకు ఊపిరిస్తూ అందమైన 
కలల్నే ,కథలుగా అల్లుకుందాము 

అల్లుకొని మధుర స్మృతులే
మననం చేసుకుందాము...🎶🎶

గుండే లోతులో ప్రేమ పదిలం చేసి దాచుకుందాము
పదిలం చేసి ,తియ్యని జ్ఞాపకాలే పంచుకుందాము 

నా నీవు నువ్వేగా నీ నవ్వు నేనేగా 
నా నువ్వు నువ్వేగా నీ నేను నిదేగా 

నువ్వంటేే నా కలలకు రూపం 
నేనంటే నీ ఊహకు చిత్రం 

మనమంటే ఓ ఏకాంతం మమేకమైన ఒక రూపం 
మనమంటే ఓ ఏకాంతం స్పందిచే ఒకటే గుణము 

నాలో ప్రేమావేశం మరి నీలో ప్రేమనుఋణావేశం 
ఇద్దరిలో ఒకటే విదిగాపెరిగిన ప్రసారవిద్యుత్కేంద్రం 

నువ్వు నేను ప్రేమ నేను నువ్వు ప్రేమ 
ఇక ఆపుదాము మనిద్దరిదీ ఒకేటే గోల..

  చేద్దాము సన్నాయి డప్పుల భాజా 
   వేద్దాము గాన భాజా డోలా...!!

©saidachary mandoju

#fullmoon

5 Love

#కవిత్వం #saidacharymandoju #telugupoetry #prathilipi #kavithalu
#mohabbatein #poem

ఓయ్ పిల్లా..! saidachary mandoju -అక్షరకావ్యశ్రీ #mohabbatein

90 View

#అక్షరకావ్యశ్రీ #saidacharymandoju #MyThoughts #kavithalu #Romantic #romance
 saidachary mandoju saidachary mandoju

#శుభోదయం #అక్షరకావ్యశ్రీ #saidacharymandoju #Love #poem #kavithalu #trivikramsrinivas #PuriJagannadh

408 View

Trending Topic