Mallemoni srikanth

Mallemoni srikanth

  • Latest
  • Popular
  • Video

ప్రేమంటే దుఖం తెలిసిన రెండు హృదయాల సాన్నిహిత్యమే ...

9 Love

శరీరాన్ని కాకుండా మనసును మాత్రమే ఇష్టపడితే దాన్ని ప్రేమ అంటారు .💙

 శరీరాన్ని కాకుండా
 మనసును మాత్రమే 
ఇష్టపడితే దాన్ని 
ప్రేమ అంటారు .💙

శరీరాన్ని కాకుండా మనసును మాత్రమే ఇష్టపడితే దాన్ని ప్రేమ అంటారు .💙

6 Love

మతం మారుటకు కారణం దేశ అనాగరికతే .....

 మతం మారుటకు కారణం
దేశ అనాగరికతే .....

మతం మారుటకు కారణం దేశ అనాగరికతే .....

9 Love

గాయడిన ప్రతి మనిషి గుండె ఒక నిప్పుల కొలిమి నిత్యం రగులుతూనే ఉంటుంది .

 గాయడిన ప్రతి మనిషి
గుండె ఒక నిప్పుల కొలిమి
నిత్యం రగులుతూనే ఉంటుంది .

గాయడిన ప్రతి మనిషి గుండె ఒక నిప్పుల కొలిమి నిత్యం రగులుతూనే ఉంటుంది .

9 Love

హృదయానికి కపాలానికి అంతర్గత అక్షరాల యుద్ధం జరిగితే ... కలం అనే గన్నులో పదునైన పదాల బుల్లెట్లు వేస్తే గొప్ప కవిత్వాలు వెలువడుతాలు

 హృదయానికి కపాలానికి అంతర్గత అక్షరాల యుద్ధం జరిగితే ...
కలం అనే గన్నులో పదునైన పదాల బుల్లెట్లు వేస్తే గొప్ప కవిత్వాలు వెలువడుతాలు

హృదయానికి కపాలానికి అంతర్గత అక్షరాల యుద్ధం జరిగితే ... కలం అనే గన్నులో పదునైన పదాల బుల్లెట్లు వేస్తే గొప్ప కవిత్వాలు వెలువడుతాలు

10 Love

అమ్మను ప్రేమించే ఏ అబ్బాయి ఐనా భార్యను ప్రేమిస్తాడు ... నాన్నను ప్రేమించే ఏ అమ్మాయి ఐనా భర్తను ప్రేమిస్తుంది

 అమ్మను ప్రేమించే 
ఏ అబ్బాయి ఐనా 
భార్యను ప్రేమిస్తాడు ...
నాన్నను ప్రేమించే 
ఏ అమ్మాయి ఐనా 
భర్తను ప్రేమిస్తుంది

Trending Topic