tags

New 2007 subaru wrx Status, Photo, Video

Find the latest Status about 2007 subaru wrx from top creators only on Nojoto App. Also find trending photos & videos about 2007 subaru wrx.

Related Stories

  • Latest
  • Popular
  • Video
#ప్రేమ #sad_love  जब तुम्हारी याद आती है వివాహానికి ఆవల స్త్రీ,పురుష సంబందాలకు సామాజిక గౌరవం లేదు.వివాహపూర్వ,వివాహేతర సంబంధాలకు ఆమోదం లేదు.అయితే వివాహవ్యస్థతోపాటు గానే ఈ రకమైన సంబంధాలు ఉండటం ఒక వాస్తవం. అవగాహన-ఈ వైరుధ్యాన్ని అర్థం చేసుకోలేక పోవడం వల్లనే వైవాహిక జీవితం పెను ప్రకంపనలకు లోనవుతుంది.
జీవితకాలమంతా ఒకరికే కట్టుబడి ఉండటం మానవ స్వభావం కాదు,అది సామాజిక నిబంధన మాత్రమే.!

©VADRA KRISHNA

#sad_love *వార్త పేపర్11/12/2007

144 View

#Trending #Amazing #latest #Videos #Funny

Charlie bit me, the viral YouTube video from 2007 was sold as an NFT for $760,999😱 #nft #Trending #latest #Fact #Life #Amazing #what #cute

135 View

#ఆలోచనలు #PoetInYou  क्या लिखूँ *లోకోక్తులు:-ఈలోకోక్తులను ఏదోఒక సందర్భంలో మాటలలో ప్రసంగాలలో వాడుతూ ఉంటారు.వాటి అర్థాలు తెలుసు కుంటే మంచిది.
(1) కృషితో నాస్తి దుర్భిక్షం:-కష్టించి పనిచేస్తే కరువు ఉండదు.

(2):-అతి సర్వత వర్జయేత్:-ఎప్పుడు అతి పనికి రాదు.

(3)అన్నదాత సుఖీభవ:-అన్నదానం చేసినవారు సుఖంగా ఉండాలి.

(4)తమసోమా జ్యోతిర్గమయ:-చీకటినుంచి వెలుతురుకి.

(5):-ధర్మో రక్షతి రక్షితః:-ధర్మాన్ని నువ్వు కాపాడితే,ధర్మం నిన్ను కాపాడుతుంది.

©VADRA KRISHNA

#PoetInYou *ఆంధ్ర ప్రదేశ్ jan 2007/montly book

144 View

#పురాణం  ఆరోగ్య చక్రం:-
-------------
భూమి గుండ్రంగా తిరిగినట్టు,మన ఆలోచలూ,జీవనవిధానం మారతాయనడానికి దీన్ని ఉదహరించేదమా?ఎవరైనా జబ్బు పడ్డప్పుడు వివిధ కాలాల్లో వచ్చిన జవాబుల తీరు ఇది...
(1)క్రీ.పూ2000:అయ్యో అనారోగ్యమా...ఈ వేరు తిను పోతుంది.

(2)క్రీ.శ1000:-ఇది ముమ్మాటికీ ప్రేతాలపనే,దైవాన్ని నమ్ముకో.

(3)క్రీ.శ1900:-దైవాలు,ప్రేతాలు బూటకం...ఈమాత్రం వేసుకో.

(4)క్రీ.శ 1985:-ఈమాత్రలు వృదా,ఈ యాంటి బయాటిక్స్ వేసుకో.

(5)క్రీ.శ2007:-యాంటీ బయాటిక్స్ వద్దు: వేరు మంచిది.

©VADRA KRISHNA

18/4/2007(ఈనాడు మ్యాగజైన్)

153 View

Trending Topic