tags

New ipl 2008 Status, Photo, Video

Find the latest Status about ipl 2008 from top creators only on Nojoto App. Also find trending photos & videos about ipl 2008.

  • Latest
  • Popular
  • Video
#IPL2024 #IPL

IPL #IPL

108 View

#ఆలోచనలు #Murgi  पहले अंडा आया या मुर्गी సంఘానికి నువ్వు ఇవ్వగలిగిందంతా ,ఇచ్చి సంఘం నుంచి నీకు కావలసింది తీసుకో అంటుంది"కమ్యూనిజం".
నీదగ్గర ఉన్నది అమ్ముకో,నీక్కావలసింది కొనుక్కో అంటుంది"క్యాపిటలిజం"
అందుకే ఈ పెట్టుబడి దారి వ్యవస్థలో,సిగరెట్ కాల్చుకోవడానికి,ముద్దు పెట్టుకోవడానికి ఒకే విలువ ఉందంటాను నేను"

©VADRA KRISHNA

#Murgi శ్రీ. శ్రీ/స్వాతి 4/7/2008

108 View

#ప్రేమ #gururavidas  *సర్వేంద్రియానాను నయనమే ప్రధానమ్.
✓అన్ని అవయాలలో కన్నా కన్ను ముఖ్యమైనది.

*దశేంద్రియ రోగాలు-5 జ్ఞానేంద్రియాలు.
✓కన్ను,ముక్కు చెవి,నాలుక చర్మం.

*కర్మేంద్రియాలు:
✓కాలు, చేయి,వాక్కు,పరీషం,మూత్రమార్గం

*కాలహస్తేశ్వరుని సేవిచటంలో కవి భూషణాలుగా భావించినవి.

✓ఆపదలు,సంపదలు,సామాన్యుడు,మహాత్ముడు,మోహం-జ్ఞానం, గ్రహదోషం-మేలు.

©VADRA KRISHNA

#gururavidas *సాక్షి 2/11/2008(sunday)

144 View

#జీవితం  Vishnu Bhagwan ✓జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపీగరియసీ..
కన్నతల్లీ,మాతృభూమి,స్వర్గం కంటే గొప్పది.
✓సర్వెండ్రియానాను నాయనే ప్రధానమ్..
అన్ని అవయాలో కన్నా కన్ను ముఖ్యమైనది.
✓దశేంద్రియ రోగాలు-5, జ్ఞానేంద్రియాలు..
కన్ను,ముక్కు,చెవి,నాలుక,చర్మం.
✓5కర్మేంద్రియాలు..
కాలు,చేయి,వాక్కు,పరీషం,మూత్రమార్గం.

✓ కాళ హస్తేశ్వరుని సేవించటంలో కవి భూషణాలుగా భావించినవి..
-ఆపదలు,సంపదలు,సామాన్యుడు,మహాత్ముడు,మొహం-జ్ఞానం,గ్రహదోషం,-మేలు..

©VADRA KRISHNA

*స్వాతి వీక్లీ 2/11/2008

126 View

#ప్రేరణ  దేవతలు-ఇచ్చేవారాలు:-
---------------------------
✓బ్రహ్మదేవుడు:-సృష్టి శక్తికి,అధిష్ఠాత,చింత,శోక, క్రోధ,ప్రతి హింస శాంతింపజేసి శాంతిని ప్రసాదింప చేస్తాడు.
✓విష్ణు మూర్తి:-పాలనాశక్తికి అధిష్ఠాత,సమస్త ప్రాణులను,పోషించినట్టి,సర్వజీవులను రక్షిస్తాడు.
✓శివుడు:-కళ్యాణ భక్త్యాదికారి,జీవులకు ఆత్మ పరాయనత్వాన్ని సర్వవిద కళ్యాణ శక్తులను ప్రసాదించి అనిష్ట పతనాల నుండి రక్షిస్తాడు.
✓శ్రీకృష్టుడు:-యోగశక్తికి, అధిష్టాతయై,ప్రాణులను కర్మయోగ,ఆత్మ నిష్టలను,అనాశక్తి,వైరాగ్య,సత్ జ్ఞాన, సౌందర్య,సర్వసత్వాదులను ప్రసాదిస్తాడు.
✓లక్ష్మీదేవి:-ధన వైభవ శక్తులకు అధిపతి.భక్తులకు ఈమే ధన,వైభవ, ఐశ్వర్య,సంపద, యశాది సమస్త ప్రాకారాలైన భౌతిక సుఖసాధానాలనూ ప్రసాదిస్తుంది.
✓సరస్వతి:-జ్ఞానశక్తి అధిష్ఠాత్రి-,జ్ఞాన, వివేక,దూర, ధర్శిత్వ,బుద్దిమత్తత, విచారశీలత్వాదులను ప్రసాదిస్తుంది.

©VADRA KRISHNA

గెలుపు mothly బుక్ మే 2008

144 View

#సమాజం #navratri  దేవతలు-ఇచ్చే వరాలు:-
***********************
బ్రహ్మదేవుడు:-సృష్టి శక్తికి,అధిష్ఠాత,చింత,శోక,క్రోధ,ప్రతి హింస శాంతింపజేసి శాంతిని ప్రసాదింప చేస్తాడు.
విష్ణు మూర్తి:-పాలనాశక్తిని అధిష్ఠాత,సమస్త ప్రాణులను పోషించినట్టి జీవరక్షకుడు,సర్వజీవులను రక్షిస్తాడు.
శివుడు:-కళ్యాణ భక్ష్యాదికారి,జీవులకు ఆత్మ పారాయనత్వాన్ని సర్వవిద కళ్యాణ శక్తులను ప్రసాదించి అనిష్ట పతనాల నుండి రక్షిస్తాడు.
కృష్టుడు:-యోగశక్తికి అధిష్టాతయై,ప్రాణులను కర్మయోగ ఆత్మనిష్టలను,అనాశక్తి,వైరాగ్య,సత్ జ్ఞాన, సౌందర్య,సరత్వాదులను ప్రసాదిస్తాడు.
లక్ష్మీదేవి:-ధన వైభవ శక్తులకు,అధిపతి.భక్తులకు ఈమె ధన,వైభవ,ఐస్వర్య,సంపద,పద, యశాది సమస్త ప్రకారాలైన భౌతిక సుఖసాదనలనూ ప్రసాదిస్తాడు.
సరస్వతి:- జ్ఞానశక్తికి అధిష్ఠాత్రి-,జ్ఞాన, వివేక,దూర,దర్మిత్వ, బుద్దిమత్తత, విచారశీలత్వాదులను ప్రసాదిస్తుంది.

©VADRA KRISHNA

#navratri గెలుపు mothly బుక్ మే 2008

117 View

Trending Topic